You are here

నేడు నీటి సరఫరాకు అంతరాయం

కార్పొరేషన్ పరిధిలోని బడంపేట పంపింగ్ రిజర్వాయర్ కు మరమత్తులు దృష్ట్యా శుక్రవారం పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈ ఈ సూర్యనారాయణరాజు ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వాయిర్ పరిధిలోని బడంపేట, సాంబమూర్తినగర్ తో పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదన్నారు.

Advertisement

Share this content.

Rockstar Travels