You are here

నేడు ప్రపంచవ్యాప్తంగా 11 మలబార్ గోల్డ్ షోరూంలు ప్రారంభం

Temple Street, kakinada9:

నేడు ప్రపంచవ్యాప్తంగా 11 మలబార్ గోల్డ్ షోరూంలు ప్రారంభిస్తున్నట్లు మలబార్ గోల్డ్ డీజీఎం శ్రీ రాజ్ గోపాల్ గారు తెలిపారు. మన దేశంలో తెలంగాణ లోని వరంగల్ తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా సింగపూర్, దుబాయ్, మలేషియా, షార్జాహ్, ఒమాన్, ఖతార్ ప్రాంతాల్లో మొత్తం 11 షోరూంలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ప్రారంభించబోయే 11 షోరూములతో కలిపి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 200 షోరూముల మార్కుని అధిగమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కస్టమర్లకు యాజమాన్యం తరుపున ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వివరాలకు సంప్రదించండి మలబార్ గోల్డ్ & డైమండ్స్ 

malabar200.jpg

Advertisement

Share this content.