You are here

నేడు సోషల్ మీడియా అవార్డుల ప్రధానోత్సవం

సోషల్ మీడియా ప్రభావం విస్తరిస్తోంది. కొందరు దానిని సంకుచిత అవసరాలకు దుర్వినియోగం చేస్తుంటే, పలువురు ప్రజాప్రజానార్ధం మంచి కార్యక్రమాలకు వాడుతున్నారు. వివిధ రూపాల్లో సేవ కార్యక్రమాలకు సాధనంగా మార్చుకుంటున్నారు. అలంటి వారిని ప్రోత్సహాహించాలని సోషల్ మీడియా ఫర్ సొసైటీ భావించింది. అందులో భాగంగా SMS అవార్డ్స్ 2018 పేరుతో ప్రోటాహకాలు అందించే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగానే సోషల్ మీడియా - యువత పాత్ర అన్న అంశం పై సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు రెవిన్యూ భావం లో జరగనుంది. ఈ కారక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా SP  విశాల్ గున్ని గారు, సాంస్కృతిక కార్యకర్త శ్రీమతి P.A.దేవి గారు మరియు SMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారసాల శ్రీనివాస్ గారు పాలొగ్నానున్నారు.

Advertisement

Birthday Flash Demo
Sankranthi Sambaralu