You are here

Applications Invited for Second Counselling in ITI

Applications Invited for Second Counselling in Government and Private ITI's in East Godavari District for the academic year 2018-19. 

Last Date to Apply - 25-08-2018

Government ITI Kakinada Counselling Date - 27-08-2018

Private ITI Counselling Date - 29-08-2018

 

iti-kakinada-counselling.jpg

 

ITI లలో ప్రవేశాలకు కౌన్సిలింగ్

తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐటిఐలలో 2018 - 19 సంవత్సరమునకు గాను వివిధ ట్రేడ్లలో మిగిలిన ఖాళీ సీట్లలో చేరుటకు 25-08-2018 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రధాన అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తాము ఏ ఐటిఐలలో చేరదలచారో ఆ ఐటిఐలకు పూర్తిచేసిన దరఖాస్తులు అందజేయాలని, ప్రభుత్వ ఐటిఐ కాకినాడలో ఖాళీగా ఉన్న సీట్ల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ సంస్థకి తేది 27-08-2018 తేదీన ఉదయం 9 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో కౌన్సెలింగ్ కు హాజరుకావాలని తెలిపారు. ప్రైవేట్ ఐటిఐలలో. చేరదలచిన అభ్యర్థులు 29-08-2018వ తేదీన ఆయా ప్రైవేట్ ఐటిఐలలో హాజరుకావాలని తెలిపారు. అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐటిఐలకు దరఖాస్తు చేసిన యెడల దరఖాస్తులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటిఐలకు విడివిడిగా దరఖాస్తు అందజేయాలని ఆయన తెలిపారు.

Advertisement

Share this content.