You are here

కాకినాడ నుంచి కోటిపల్లికి, శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

News Desk - Kakinada9:

మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ డిపో నుంచి కోటిపల్లికి, శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు  నడుపుతున్నట్టు డిపో మేనేజర్ సి.పి భాస్కరరావు తెలిపారు. కోటిపల్లికి 16 సర్వీసులు, శ్రీశైలానికి 13 సర్వీసులు అందుబాటులో ఉంటాయి అన్నారు. వివరాలకు 7382910778, 7382910769 నంబర్లలో సంప్రదించవచ్చు.

 

For contributing, News/Articles mail us at [email protected] or call us at +91-833-18-18-833
Follow us on Facebook, Twitter, Instagram, Youtube /kakinada9

Advertisement

Share this content.