You are here

వి.వి.పాట్ ఎన్నికల మిషన్లు భద్రపరుచుటకు గోదాములను పరిశీలన చేసిన ఆర్.డి.వో ఎల్.రఘుబాబు

News Desk - Kakinada9:

భారత ఎన్నికల సంఘం ఆదేశముల మేరకు ఎన్నికల ప్రక్రియలో ప్రస్తుతము ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగు బ్యాలట్ యూనిట్ మరియు కంట్రోల్ యూనిట్ లతో పాటు వి.వి.పాట్ మిషన్లు కూడా రూపోదించినందున సదరు వి.వి.పాట్ మిషన్లలను భద్రపరుచుట ప్రస్తుతము కలక్టరేట్ నందు ఇ.వి.యం. గోదాము నందు మొదటి అంతస్తు నందు అదనపు గోదాము నిర్మాణములో ఉన్నందున వి.వి.పాట్ మిషన్లు భద్రపరుచుటకు అనుగుణముగా ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోదాములను నడకుదురు మరియు కాకినాడ పోర్టు ఏరియా నందు గల గోదాముల నందు వి.వి.పాట్ మిషన్లు భద్రపరుచుటకు గల అవకాశములను కాకినాడ రెవిన్యూ డివిజినల్ అధికారి ఎల్.రఘుబాబు ఈ రోజు పరిశీలన చేసినారు. ఈ యొక్క పరిశీలనలో ఆర్.వి.వో వెంట కరప తహశీల్దార్ బి.శ్రీదేవి, ఎన్నికల డిప్యూటి తహశీల్దార్ జె.వి.ఆర్.రమేష్, కె.యస్.వి.సుబ్బారావు, వి.ఆర్.వో సూరిబాబు, ఆంధ్రప్రదేష్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

© Kakinada9.com 2018. All Rights Reserved

Advertisement

Share this content.