You are here

ఈనెల 17, 18 న కాకినాడ - విశాఖపట్నం పాసెంజర్ రద్దు

News Desk - Kakinada9:

విశాఖపట్నం అనకాపల్లి స్టేషన్ ల మధ్య ఈనెల 17, 18 న రైలు నెం. 67244 కాకినాడ - విశాఖపట్నం పాసెంజర్ పాక్షికంగా రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా అనకాపల్లి విశాఖపట్నం స్టేషన్ ల మధ్య రైలు నెం. 67247 రావికంపాడు - విశాఖపట్నం పాసెంజర్ కూడా పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు.

© Kakinada9.com 2018. All Rights Reserved

Advertisement

Share this content.