You are here

Mera Bharat Swarnim Bharat All India Youth Exhibition Bus Campaign in Kakinada

Mera Bharat Swarnim Bharat All India Youth Exhibition Bus Campagin in Kakinada. Mera Bharat Swarnim Bharat All India Youth Exhibition Bus Campain in Kakinada will start from 12th August 2018. Bus Campaign will be at major centres like Banugudi and Raja Tank.

 

brahmakumari-bus-yatra.jpg

 

ఈనెల 12న కాకినాడలో ప్రవేశించనున్న బస్సు యాత్ర 

నేడు స్థానిక రాజాజీ వీధిలో గల ఓం శాంతి థామ్ భవన్ లో ఈశ్వరీయ బ్రహ్మాకుమారిస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో సిస్టర్ బి.కె.గంగ మాట్లాడుతూ గత సంవత్సరం ఆగస్టు 12 న ప్రారంభమైన 'నా భారతదేశము స్వర్ణిమ భారతదేశము బస్సు యాత్ర' 4 రాష్ట్రాలు పూర్తి చెసుకుని 5వ రాష్ట్రంలో ఈ నెల 12న కాకినాడ APSP వద్ద ప్రవేశిస్తుందని తెలిపారు. ఈ బస్సు యాత్ర కు విజ్ఞులైన వారు అందరు పాల్గొని స్వాగతం పలకాలని అన్నారు. ఈ బస్సు 12న (ఆదివారం) అలానే 13న (సోమవారం) 2 రోజులు కాకినాడ చుట్టుపక్కల మరియు రాజా ట్యాంక్, భానుగుడి వంటి సెంటర్లలో అలాగే వివిధ స్కూళ్లు లో బస్సు యాత్ర యెక్క విశిష్టతను వివరిస్తారని తెలిపారు. సోమవారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ మేయర్ సుంకర పావనీ గార్లు సత్కార సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాకుమారిస్ బి ఉమా. అపర్ణ పాల్గొన్నారు.

Advertisement

Share this content.