You are here

ఏప్రిల్ 21 న నవోదయ ప్రవేశ పరీక్ష

News Desk - Kakinada9:

పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయాలో 2018-19 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 21 న జరుగుతాయని ప్రిన్సిపల్ Dr.V.ముని రామయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 57 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ విషయాన్నీ విద్యార్థులు, వారి తల్లి దండ్రులు గమనించాల్సిందిగా ఆయన కోరారు.

  

For contributing, News/Articles mail us at support@kakinada9.com or call us at +91-833-18-18-833
Follow us on Facebook, Twitter, Instagram, Youtube /kakinada9

Advertisement

Share this content.