You are here

జిల్లాలోకి ప్రజాసంకల్పయాత్ర || రాజమండ్రిలో బహిరంగ సభ

News Desk - Kakinada9:

తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రజాసంకల్పయాత్ర

Jagan-rajahmundry-01.jpg

ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర. నేడు తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకున్న వైఎస్‌ జగన్‌ కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి మీదుగా శ్యామల థియేటర్‌ సెంటర్‌కు చేరుకున్నారు.

187వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రాజమహేంద్రవరం శ్యామల థియేటర్‌ సెంటర్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌. ఈ కార్యక్రమంలో వైఎసార్సీపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. 

© Kakinada9.com 2018. All Rights Reserved

 

Advertisement

Share this content.