You are here

రేపు మీకోసం ప్రజావాణి రద్దు

News Desk - Kakinada9:

అనివార్య కారణాల దృష్ట్యా ది.16-04-2018 సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన మీకోసం, ప్రజావాణి  గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని రద్దు చేశామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అంశాన్ని గమనించాలని ఆయన కోరారు.  

© Kakinada9.com 2018. All Rights Reserved

For contributing, News/Articles mail us at support@kakinada9.com or call us at +91-833-18-18-833
Follow us on Facebook, Twitter, Instagram, Youtube /kakinada9

Advertisement

Share this content.