You are here

మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు శివ గీతాల పోటీలు

News Desk - Kakinada9:

NFCL రోడ్డులోని సత్కళావాహిని సంగీత, ఆధ్యాత్మిక సంస్థ ఆడిటోరియంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం శివుని గీతాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి Dr. EV కృష్ణమాచార్యులు తెలిపారు. పోటీలలో విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. శివరాత్రి మహోత్సవం విశిష్టతను భక్తులకు వివరిస్తామని తెలిపారు.

 

For contributing, News/Articles mail us at [email protected] or call us at +91-833-18-18-833
Follow us on Facebook, Twitter, Instagram, Youtube /kakinada9

Advertisement

Share this content.