You are here

ఈనెల 30 వరకు సబ్సిడి ఋణాలకు దరఖాస్తుల ఆహ్వానం

News Desk - Kakinada9:

రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీతో స్వయం ఉపాధి యూనిట్లు మరియు గ్రూపు యూనిట్లు నిర్వహించుకునేందుకు బ్యాంకు ఋణాల కోసం ఈనెల 14 నుంచి మీ-సేవలో దరఖాస్తు చేసుకోవాలని, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, వైశ్య, బ్రాహ్మణ, ముస్లిం క్రైస్తవ మైనారిటీలు అత్యంత వెనుకబడిన కులాలకు చెందినవారు, ఆర్థికంగా  వెనుకబడిన కులాలకు చెందినవారు, 2018-19 సంవత్సరమునకు సంబంధించి రుణాల కోసం అభ్యర్థులు 21 నుంచి 50 ఏళ్ళ లోపు ఉండాలని, తెల్ల రేషన్ కార్డు, ఆధార్, మీ సేవ ద్వారా పొందిన కుల ధ్రువీకరణ పాత్రలతో ఈనెల 30 వరకు https://apobmms.cgg.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకొనవలెనని, గతంలో దరఖాస్తు నమోదు చేసుకొని రుణం పొందని వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదని జిల్లా వెనుకబడిన తరగతుల సేవ సహకార సంస్థ వారు ఒక ప్రకటనలో తెలిపారు.

© Kakinada9.com 2018. All Rights Reserved

For contributing, News/Articles mail us at [email protected] or call us at +91-833-18-18-833
Follow us on Facebook, Twitter, Instagram, Youtube /kakinada9

Advertisement

Share this content.