You are here

Latest News

6వ జిల్లా కోర్టు మార్పు

News Desk - Kakinada9:

స్థానిక దేవాలయం వీధిలో ఉన్న కాకినాడ 6వ అదనపు జిల్లా కోర్టును కోర్టు ప్రాంగణంలోకి మార్పు చేశారు. శుక్రవారం నుంచి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. ప్రజలు,...

ఈనెల 10న జాతీయ లోక్ అదాలత్

News Desk - Kakinada9:

దీర్ఘకాలంగా న్యాయస్థానాల్లో ఉన్న వ్యాజ్యాలను పరిష్కరించటానికి ఏర్పాటైన లోక్ అదాలత్ ఈ నెల 10 న జరుగనుందని న్యాయవాది యనమల రామం పేర్కొన్నారు. సివిల్ కేసులతో పాటు రాజీ పడ...

జగన్నాధపురం SBI లో ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన JC

News Desk - Kakinada9:

కాకినాడ SBI జగన్నాధపురం బ్రాంచ్ లో ఆధార్ నమోదు కేంద్రాన్ని JC మల్లికార్జున ప్రారంభించారు. కొత్తగా ఆధార్ నమోదుతో పాటు పేరు, పుట్టిన తేదీ, సెల్ ఫోన్ నంబరులో మార్పులు,...

నేటి నుంచి బెటాలియన్ స్పోర్ట్స్ మీట్

News Desk - Kakinada9:

3వ APSP బెటాలియన్ స్పోర్ట్స్ మీట్ 2018 ను ఈరోజు బెటాలియన్స్ ఐజీపీ RK.మీనా ప్రారంభిస్తారని కమాండెంట్ J .కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్...

ఈనెల 4న క్యాన్సర్ డే సందర్భంగా '2K వాక్'

News Desk - Kakinada9:

సూర్య గ్లోబల్ హాస్పిటల్ మరియు టీం హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈనెల 4న క్యాన్సర్ డే సందర్భంగా నాగమల్లితోట జంక్షన్ నుంచి భానుగుడి వరకు '2K వాక్' నిర్వహించనున్నారు. అదే రోజు...

ఈ నెల 3,4 తేదీల్లో AUDI కార్ల ఎక్స్ పో

News Desk - Kakinada9:

కాకినాడలో ఈ నెల 3,4 తేదీల్లో AUDI కార్ల ఎక్స్ పో జరగనుంది. AUDI విశాఖపట్నం షోరూం వారు రామచంద్రాపురం రోడ్డులో గల కుసుమ సత్య ఫంక్షన్ హాలులో ఈ ఎక్స్ పోను...

JNTUK లో 100 సీసీ కెమెరాలతో నిఘా

News Desk - Kakinada9:

JNTUK విద్యార్థుల భద్రతకు 100 సీసీ కెమెరాలను కొనుగోలు చేయనున్నట్టు ఉపకులపతి VSS.కుమార్ తెలిపారు. వర్సిటీ ప్రాంగణం, తరగతి గదులు, ల్యాబ్ లతో పాటు ముఖ్యమైన...

ఈనెల 3,4 తేదీల్లో విద్యార్థులకు ప్రజ్ఞ, వికాసం

News Desk - Kakinada9:

భారత విద్యార్థి సమాఖ్య (SFI), ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (UTF) ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 3,4 తేదీల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రజ్ఞ, వికాసం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని...

ఈ నెల 26 నుంచి టీటీసీ పరీక్షలు

News Desk - Kakinada9:

 టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (టీటీసీ) పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 1 వరకు జరుగుతాయని డిఈఓ ఎస్.అబ్రహం తెలిపారు. టైలరింగ్, డ్రాయింగ్, వీవింగ్ కోర్సులకు సంబంధించి...

ఫిబ్రవరి 10 న వ్యాస రచన పోటీలు

News Desk - Kakinada9:

'జాతి నిర్మాణంలో రెడ్ క్రాస్... యువత పాత్ర' అంశం పై జిల్లా రెడ్క్రోస్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్, తెలుగు భాషల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా చైర్మన్ వై....

ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక రైళ్లు

News Desk - Kakinada9:

రైలు నెంబర్ 07245 కాకినాడ టౌన్-రాయచూర్ స్పెషల్ 1.40 గంటలకు కాకినాడ టౌన్ లో ఫిబ్రవరి 3, 10, 17 మరియు 24 తేదీలలో బయలుదేరుతుంది. మరియు మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు...

రేపటి నుంచి ఉదయం 4 గంటలకే నాన్-స్టాప్ సర్వీసులు

News Desk - Kakinada9:

కాకినాడ నుండి వైజాగ్ కు APSRTC నాన్-స్టాప్ సర్వీసులు ఫిబ్రవరి 1 వ తేదీ నుండి ఉదయం 4 గంటలకే ప్రారంభమవుతాయి అని ఇప్పటివరకు  ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు వైజాగ్ కు...

Advertisement

Share this content.