• Starts on
    Friday, 16 August 2019, 03:00 PM
  • Ends on
    Friday, 16 August 2019, 05:30 AM
  • Venue
    college campus, Bhanugudi, Kakinada.
  •  

    Cutting out the Subabul trees in Kakinada GPT at their own expense, It is informed that the auction will be held for the cost of each. Therefore anyone interested in participating in the auction can come to the college campus on the evening of 16.08.2019 at 3:00 pm.

     

     

    కాకినాడ GPT లోని సుబాబుల్ చెట్లను సొంత ఖర్చులతో నరికి పట్టుకు పోవు రీతి ton ఒక్కంటికి ఖరీదును తెలియజేయ నిమిత్తం వేలం పాట జరుగునని తెలియజేయుచున్నాను. కావున ఆసక్తి కలిగిన వారు 16.08.2019 సాయంత్రం 3:00pm కాలేజీ ఆవరణలో జరిగే వేలు ప్రక్రియలో పాల్గొన గలరని కోరుతున్నాము.