• Starts on
    Thursday, 13 June 2019, 05:00 AM
  • Ends on
    Tuesday, 18 June 2019, 11:00 PM
  • Venue
    Bheemeswaraswamy Temple, Temple Street, Kakinada, Temple Street, Kakinada.
  • స్థానిక దేవాలయం వీధిలో ఉన్న బాల త్రిపుర సుందరి సామెత భీమేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు ఈనెల 13 నుంచి 18 వరకు జరుగుతాయని ఆలయ ఈవో అడబాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 13 ఉదయం స్వామి  అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ, రాత్రి 7 గంటలకు కల్యాణ మహోత్సవం, 14న ప్రదోషకాలపూజ, హోమం, బలిహరణ, 15న సదస్యం, 17న త్రిశూల స్నానం, పూర్ణాహుతి, 18న శ్రీ పుష్పయాగ మహోత్సవం జరుగుతాయన్నారు. భక్తులు కళ్యణమహోత్సవాల్లో పాల్గొనాలని కోరారు.