• Starts on
    Monday, 29 July 2019, 02:30 PM
  • Venue
    Rampachodavaram, ITDA office, Bhanugudi, Kakinada.
  • District collector , Muralidhar Reddy will be conducting Spandana program on Monday 29th of this month at Rampachodavaram ITDA office. He requested all the petitioners to directly come to him at Rampachodavaram ITDA PO office for all petitions. Also he mentioned that joint collector G.Lakshman will be conducting the SPANDANA program in Kakinada collector office.

     

     

    ఈనెల 29వ తేదీ సోమవారం నాడు రంపచోడవరం ITDA కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు . కావున అర్జీదారులు తమ అర్జీలను తనకు నేరుగా రంపచోడవరం ITDA PO కార్యాలయంలో అందజేయవచ్చని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జిల్లా కేంద్రమైన కాకినాడ కలెక్టర్ వారి కార్యాలయంలో జిల్లా సంయుక్త కలెక్టర్ జి లక్ష్మణ్ స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.