• Starts on
    Tuesday, 11 June 2019, 07:30 AM
  • Ends on
    Friday, 7 June 2019, 07:00 PM
  • Venue
    Marakatha Manikanta Peetam, Ramaraopeta, Kakinada.
  • Tags
  • ఉత్తర నక్షత్రం సందర్భంగా స్థానిక రామారావుపేట లోని మరకత మణికంఠ పీఠంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరుగుతాయని పీఠం వ్యవస్థాపకుడు నందమూరి వినోద్ తెలిపారు. ఉదయం 07.30 గంటలకు స్వామికి పంచామృతాభిషేకం, మధ్యాహ్నం అన్నదానం, రాత్రి 7 గంటలకు ఉయ్యాల సేవ పీఠం కార్యవర్గ సభ్యులు పుష్పాల ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు.