Job Fair at PR Govt College Kakinada 20-01-2021
The district officer of the Andhra Pradesh State Skill Development Corporation of East Godavari district, D. Hari Seshu, said that the youth should take advantage of the opportunity to take part in the Skill Connect Drive (Job Fair) programme to be held tomorrow at the PR Government College (Autonomous) Kakinada campus.
Company:- LGD IT Solutions
Qualification:- Any Degree
Salry:- Rs.10,000/-
Job Location:- Kakinada
Phone:- 8688977277 (Srinivas)
Toll Free:- 1800 425 425
తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా అధికారి డి హరి శేషు గారు యువతీ యువకులను పి ఆర్ గవర్నమెంట్ కాలేజ్(అటానమస్ ) కాకినాడ ప్రాంగణంలో రేపు జరగబోయే స్కిల్ కనెక్ట్ డ్రైవ్ (ఉద్యోగమేళా ) కార్యక్రమంలో పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అలాగే కంపెనీ వివరాలు తెలిపారు.
LGDIT సొల్యూషన్
అర్హత ఏదైనా డిగ్రీ
జీతం 10000
వర్క్ లోకేషన్ కాకినాడ
వివరాలకు సంప్రదించండి
Phone:- 8688977277 (Srinivas)
Toll Free:- 1800 425 425