సర్వే చేయుటకు ఎన్యూమరేటర్లు కావలెను 

Address : CSC RAMANAYYAPETA,

Phone : 9603652338
Contact Email : [email protected]
Contact Person : Manager/Supervisor

భారత ప్రభుత్వం ప్రతీ పది సంవత్సరాలకు ఒకసారి భారతదేశ ఆర్థిక పరిస్థితులు తెలుసుకొనుటకు నిర్వహించే ఆర్ధిక గణాంకాల కొరకు ఎనుమేటర్స్ కావలెను 
* ఎడవ ఆర్ధిక గణాంకాలు నిర్వహించడం జరుగుతోంది
అర్హత :
1.ఆండ్రాయిడ్ మొబైల్  కలిగియుండాలి 
2.ప్రతీ ఇంటికి వెళ్లి చెయ్యాల్సిన  సర్వే  కనుక దానికి సమ్మతించాలి 
3.మీకు ఒక గ్రామ సూపెర్వైసర్ చే శిక్షణ ఇవ్వబడును 
4.పనికి తగ్గ వేతనం ఇవ్వబడును 
5.అర్హులకు సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వబడును

0/5 (0 Reviews)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *