• Joint collector-2 G .Rajakumari said they weavers should be promoted and the garments needs to be  purchased. JC-2 was the chief guest at the fifth National Weaving Day -2019 event organized by the handloom at Kakinada Gandhi Park Yoga Hall on Wednesday. The JC-2 Rajakumari said that a person in the society would be honored by the clothes they wear. She said that handloom is a heritage of India. Some handloom co-operatives have maintained the current situation and some are closing in on the current economic situation. They say that weaving and wearing  garments will increase our traditional values ​​. The handloom garments should be made to attract the youth and to promote the same in the online platform . Handloom weavers should have knowledge on  the government's scheme . Steps should be taken to encourage weavers and ensure marketing facilities.

     

     

     

     

    చేనేత దాడులను ప్రోత్సహించడానికి వారు ఉత్పత్తి చేసిన వస్త్రాలను కొనుగోలు చేసి జాయింట్ కలెక్టర్-2 జీ రాజకుమారి తెలిపారు. బుధవారం నాడు కాకినాడ గాంధీ పార్క్ యోగ మందిరంలో చేనేత ఏర్పాటుచేసిన ఐదవ జాతీయ చేనేత దినోత్సవం-2019 కార్యక్రమంలో జేసీ-2 ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి-2 రాజకుమారి మాట్లాడుతూ సమాజంలో ఒక వ్యక్తికి వారు ధరించిన వస్త్రాలు వల్లే గౌరవం వస్తుందని ఆమె తెలిపారు. చేనేత వస్త్రాలు భారత దేశ వారసత్వ సంపద అని ఆమె అన్నారు. కొన్ని చేనేత సహకార సంఘాలు ప్రస్తుత పరిస్థితులను నిలదొక్కుకున్నారు కొన్ని ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక మూతబడుతున్నాయి అన్నారు. చేనేత వస్త్రల వల్ల మన సంప్రదాయపు విలువలు పెరుగుతాయి అని ,వాటిని ధరించడం వల్ల హుందాతనం వస్తోందన్నారు. చేనేత వస్త్రాలు యువతను ఆకర్షించేలా తయారు చేయాలని, ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ అందిపుచ్చుకునేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకం తెలుసుకొని వాటిపై అవగాహన చేసుకొని వాటిని అందిపెంచుకోవాలన్నారు. చేనేత దారులను ప్రోత్సహించి మార్కెటింగ్ సౌకర్యం ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.