•  

    Additional Commissioner of the Kakinada Municipal Corporation CH Narasimhara Rao today inspected the sanctuary in the ninth division of the Sanjay Nagar Dhummalpeta Rajiv Housing Area. Locals say that garbage that is generated in the environment as part of sanitation work is constantly being cleaned up and that the toilets are not properly cleaned. Upon this, the crew was summoned and immediately ordered to the sanitary inspector. The Sanitary Inspector was ordered to be closely monitored in all areas of his division.

     

    కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నరసింహారావు గారు ఈ రోజు వారి యొక్క బాహ్య విధులలో భాగంగా తొమ్మిదో డివిజన్ లో సంజయ్ నగర్ దుమ్ములపేట రాజీవ్ గృహకల్ప ఏరియాలో పరిశుద్ధ పనులను తనిఖీ చేసినారు. పారిశుద్ధ్య పనులు లో భాగంగా పరిసరాలలో ఉత్పన్నమవుతాయి చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రపరచుట జరుగుచున్నది అని స్థానికులు తెలుపుతూ, మరుగు కాలువలు సరిగ్గా శుభ్రపరచుట లేదని తెలిపినారు. అందు పై సిబ్బందిని రప్పించి వెంటనే పనులు చేయించే వలసినదిగా సానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ తన డివిజన్ నందు అన్ని ప్రాంతాలలో పర్యటించి దగ్గరుండి పర్యవేక్షించే వలసిందిగా ఆదేశించారు.