• Addl Commissioner KMC visited 3rd circle on sanitation.

     

    Additional Commissioner of the Kakinada Municipality CH Naga Narasimha Rao today inspected the sanitary works of the Third Sanitary Circle as part of their external functions. Locals were asked whether the garbage was constantly being cleaned in the neighborhood as part of sanitation work, or whether they would come home to pick up the trash every day and similarly whether the garbage from the canal  are   removed . The Sanitary Inspector was ordered that  he should visit all areas of his division and closely monitor the work.

     

    కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు గారు ఈ రోజు వారి యొక్క బాహ్య విధులు భాగంగా మూడవ శానిటరీ సర్కిల్ పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసినారు. పారిశుద్ధ్య పనుల లో భాగంగా పరిసరాలలో ఉత్తరాయణము చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రపరచుట జరుగుచున్నది లేదా మరియు ప్రతి రోజూ ఇంటి ఇంటికి వచ్చి చెత్తను తీసుకు వెళుతున్న రా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా కాలువలోని చెత్తను తొలగించి మరుగు నీరు సక్రమంగా బార్ ఉన్నట్లుగా చర్యలు చేపట్టినారు. శానిటరీ ఇన్స్పెక్టర్ తన డివిజన్ నందు అన్ని ప్రాంతములలో పర్యటించి దగ్గరుండి పనులు పర్యవేక్షించి వలసినదిగా ఆదేశించారు.