• Teachers and retired Teachers of all categories of 15 years service in elementary, elementary and high schools of Zilla parishad Muncipality, ITDA AIDED, APREIS, APSWREIS, APTWREIS and other management can apply for "NATIONAL FOUNDATION FOR TEACHERS WELFARE, AWARDS 2019" through online www.cse.ap.gov.in web portal. Applications can be made through Inspection Officers from 22-07-2019 to 31-7-2019. District Education Officer, Shri Abraham also informed that the application sent directly will not be considered.

    తూర్పు గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ జిల్లా పరిషత్, పురపాలక సంఘ    ఐటిడిఎ ఎయిడెడ్, APREIS, APSWREIS, APTWREIS మరియు  అన్ని ఇతర యాజమాన్యముల  నందుగల ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో పని చేసే   15 సంవత్సరముల సర్వీసు గల అన్ని కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులు మరియు రిటైర్ అయిన ఉపాధ్యాయులు "NATIONAL FOUNDATION FOR TEACHRS WELFARE, AWARDS 2019" కు  ఆన్లైన్ ద్వారా అనగా www.cse.ap.gov.in వెబ్ పోర్టల్ ద్వారా  22-07-2019 నుండి 31-7-2019 వరకు తనిఖీ అధికారుల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చునని తెలియజేసారు.  నేరుగా పంపించిన ప్రతిపాదనలు స్వీకరించబడవని అని అబ్రహం విద్యాశాఖాధికారి తూర్పుగోదావరి జిల్లా వారు తెలియజేసి ఉన్నారు