• Applications are invited for "State Best Teacher Awards 2019" through online web portal www.cse.ap.gov.in from 22.07.2019 to 31.07.2019 from Teachers of all categories having  20 years of teaching experience in elementary, elementary and high schools of Zilla parishad Muncipality, ITDA AIDED, APREIS, APSWREIS, APTWREIS. District Education Officer, Shri Abraham also informed that the application sent directly will not be considered.

    తూర్పు గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ జిల్లా పరిషత్, పురపాలక సంఘ  ఐటిడిఎ ఎయిడెడ్, APREIS, APSWREIS, APTWREIS మరియు అన్ని ఇతర యాజమాన్యములు (ప్రైవేట్ యాజమాన్యం తప్ప ) నందుగల ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో పని చేసే 20 సంవత్సరముల టీచింగ్  అనుభవం గల సంబంధిత కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2019 " (State Best Teahcer Awards - 2019) కు ఆన్లైన్ ద్వారా అనగా www.cse.ap.gov.in వెబ్ పోర్టల్ ద్వారా 22-07-2019 నుండి 31-7-2019 వరకు తనిఖీ అధికారుల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చునని తెలియజేసారు. నేరుగా పంపించిన ప్రతిపాదనలు స్వీకరించబడవని అని  శ్రీ  ఎస్ అబ్రహం జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ తూర్పుగోదావరి జిల్లా వారు తెలియజేసినారు.