• Location
    Bhanugudi, Kakinada
  • Tags
  • ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు గాను ఆంధ్రప్రదేశ్లోని వెంకటగిరి లో గల శ్రీ ప్రగడ కోటయ్య మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ నందు 47 సీట్లు, తమిళనాడులోని సేలం నందు 11 సీట్లు, కర్ణాటకలోని గడగ్ నందు 4 సీట్లు, ఒరిస్సాలోని బర్గర్ నందు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు మాత్రమే కేటాయించబడిన 8 సీట్లు, మొత్తం 70 సీట్లు యందు 3 సంవత్సరముల హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లమా కోర్సుల్లో ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానించడం అయినవి.
    విద్యార్హతలు: 10వ తరగతి లేదా తత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండవలెను.
    వయస్సు: 1-07-2019 తేదీ నాటికి బిసి మరియు జనరల్ కేటగిరీ లకు 15 నుండి 23 సంవత్సరముల మధ్య ఉండవలెను షె.కు / షె.తె వారికి 25 సంవత్సరముల వరకు అనుమతించబడును
    దరఖాస్తులు పొందుటకు ప్రారంభ తేది: 06-05-2019 దరఖాస్తులు స్వీకరించి ఆఖరు తేది 20-06-2019
    ఇతర వివరములు మరియు దరఖాస్తు పొందుట కొరకు www.iihtvr.com వెబ్సైట్ ద్వారా లేదా ఈ కార్యాలయం ఫోన్ నెంబర్ 08625-295003, 9399936872, 9866169908, 9010243054 లను సంప్రదించగలరని తెలిపారు