• స్థానిక మల్లాడి సత్యలింగం నాయకర్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఉంటుందని ప్రిన్సిపాల్ రమణ మూర్తి తెలిపారు. BA, B.Sc (MPC), B.Sc (Maths, Physics, Computer Science), B.Sc (Chemistry, Botany, Micro Biology), B.Com (General, Computers) లో చేరదల్చుకున్న విద్యార్థులు 29 లోపు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.