• ఎటువంటి విద్యార్హత లేకుండానే డైరెక్టు బీఏ, బీకాం కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు పీఆర్ డిగ్రీ కళాశాలలోని ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది 180 మంది దరఖాస్తులు అందజేశారు. అపరాధ రుసుం లేకుండా ఈనెల ఫీజు చెల్లింపునకు 10వ తేదీ వరకు గడువు ఉందని, ఆసక్తి కలవారు పీఆర్ కళాశాలలో సంప్రదించాలని జూనియర్ అసిస్టెంట్ కిత్తాడ వీరభద్రరావు కోరారు.