• జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఈ ఏడాది జులైలో నిర్వహించే హెడ్ మాస్టర్ అకౌంట్ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తునట్లు డీఈవో ఎస్.అబ్రహం ఒక ప్రకటనలో తెలిపారు పరీక్ష రుసుము రెండు పేపర్లకు రూ.150,  ఒక పేపర్ కు రూ.100 చొప్పున CFMS పోర్టల్ ద్వారా చెల్లించాలన్నారు. దరఖాస్తులను పంపేందుకు ఈనెల 15 వరకు గడువు ఉందన్నారు.