• Chairman of the State SC ST Commission, Karem Shivaji, will leave Martere at 5 pm on the 10th of this month and arrive at Magam village at 6 pm.He will participate in locally organized events in the district from 10am to 5pm on the 11th.

     

    రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఈ నెల పదవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు మార్టేరు నుండి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు మాగం గ్రామం చేరుకుని, రాత్రి బస చేస్తారు. 11వ తేదీన ఉదయం 10 గంటలకు సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.