You are here

Prajavani will be held As Usual on Tomorrow

Meekosam Prajavani Grievance will be held As Usual on Tomorrow

 

 

 

 

 

 

కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం ప్రజా వాణి విజ్ఞాపనల స్వీకరణలో కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ కోర్టు హాలులో యధావిధిగా జరుగుతుందని, డిఆర్వో ఎస్.వి.ఎస్ సుబ్బలక్ష్మి ప్రజల నుండి విజ్ఞాపనలు సవీకరిస్తారని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Share this content.