You are here

Commissioner held Indoor meeting on Bhagyanagar Gas

Commissioner held Indoor meeting on Bhagyanagar Gas

 

Gas-Connection-Kakinada1.jpg

 

కాకినాడ నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీ కె.రమేష్ గారు నగరపాలక సంస్థ సమావేశ మందిరము నందు ఈరొజు ద్వాక్వా గ్రూపు మహిళలు,మరియు వివిధ ప్రాంతముల మహిళా ప్రతినిధులు,మరియు భాగ్యనగర్ గ్యాస్ ప్రతినిధులు తో సమావేశం నిర్వహించినారు ,సదరు సమావేశము నందు ప్రధానముగా భాగ్యనగర్ గ్యాస్ వల్ల ఉపయోగములు మరియు సదరు సంస్థ వారు అందించు సేవలు తెలిపినారు. 1.24/7 పైపు ద్వారా గ్యాస్ సరఫరా అందించుట, 2.సురక్షితమైనది మరియూ సులభమైనది . 3.గ్యాస్ వాడిన మేరకే డబ్బులు చెల్లించవచ్చును,కనీస చార్జీలు లేవు. 4.ఎల్.పి.జి.సిలిండర్ ధర కన్నా తక్కువ. 5.ఎల్.పి.జి.తో పోలిస్తే ఇది సురక్షితమైనది . 6.సిలిండర్ బుకింగ్ మరియూ డెలివరీల టెన్షన్ నుండి స్వేచ్చ. 7.అతి త్వరలోనే మీ ప్లాట్స్ కు కనక్షన్ మరియూ గ్యాస్ సరఫరా. 8.పైపులైను,మీటరు నిర్వహణ వగైరాలను కంపెనీ వారే స్వయంగా నిర్వహిస్తారు. నగరములొని మహిళలు అందరూ భాగ్యనగర్ గ్యాస్ ను వినియోగించాలని తద్వారా కాకినాడ నగరమును కాలుష్య రహితముగా చేయుటకు సహకరించాలని కోరినారు.సదరు సమావేశమునకు అదనపు కమీషనర్ శ్రీమతి సత్యవేణి గారు మరియు ఇతర అధికారులు హాజరుఅయునారు .

Advertisement

Share this content.