• Tags
  • కాకినాడ నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీ కె.రమేష్ గారు ఈరొజు వారి చాంబర్ నందు నగరపాలక సంస్థ లో పారిశ్రామిక శిక్షణ నిమిత్తం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ నుండి వచ్చిన 12 మంది విద్యార్ధినులు వారు విజయవంతంగా శిక్షణా కార్యక్రమంను పూర్తి చేసిన సందర్భంగా ధృవీకరణ పత్రములను అందచేయుచు అందరు విద్యార్ధినులను ప్రత్యేకంగా అభినందించినారు.సదరు విద్యార్ధినులు ది.09-11-18 నుండి 08-05-19 వరకు 6 నెలల కాల వ్యవధిలో నగరపాలక సంస్థ కార్యాలయములో గల వివిధ విభాగములలో వారి యొక్క శిక్షణా కార్యక్రమమును పుర్తిచేసినారు.సదరు విద్యార్ధినులు డిప్లొమా ఇన్ కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టిస్ విభాగమునకు సంభదించిన వారు వారి వివరములు –

    1.ఎ.కీర్తి
    2.జి.లలిత ప్రసన్న
    3.జి.కనకమహాలక్ష్మి
    4.కె.కిరణ్మయి
    5.కె.ఎస్.శోభారాణి
    6.కె.అనిత
    7.ఎం.శ్రావణి గంగ
    8.పి.రమణమ్మ
    9.ఎన్.మేఘన
    10.వి.సత్యవల్లి
    11.డి.షారోన్ దివ్య
    12.పి.శరణ్య