• Kakinada Municipality Victoria Headwater Work was checked by Kamenada City Commissioner Ramesh Garu, who instructed staff to supply safe drinking water to public, he also instructed Metro Water Works to check water by sending samples to the Lab Test for supplying safe drinking water. , Commissioner was accompanied by Executive Engineer Satya Kumar, DEES Prabhakar Rao and Nageshwara Rao on this tour .

     

    కాకినాడ నగరపాలక సంస్థ విక్టోరియా హెడ్ వాటర్ వర్క్ ను కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ రమేష్ గారు తనిఖీ చేశారు , మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా నగర ప్రజలకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు, ఎప్పటికప్పుడు శుద్ధిచేసిన నీరును ల్యాబ్ టెస్ట్ కు శాంపిల్స్ పంపి రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని కమిషనర్ గారు వాట్ అబౌట్ సిబ్బందికి సూచించారు, ఈ పర్యటనలో కమిషనర్ వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్య కుమార్ గారు, డి ఈ ఎస్ ప్రభాకర్ రావు గారు, నాగేశ్వరరావు గారు వాటర్ వర్క్స్ సిబ్బంది ఉన్నారు.