You are here

Dear Comrade Shooting at Thondangi Village in East Godavari District

Dear Comrade Shooting at Thondangi Village in East Godavari District

 

మండల కేంద్రమైన తొండంగి లో 'డియర్ కామ్రేడ్' సినిమా షూటింగ్ కొనసాగుతోంది. హీరోగా విజయ్ దేవరకొండ కథానాయికగా రష్మిక నటిస్తున్నారు. ఈ సినిమాకు భరత్ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

 

Dr-Comrade-Thondangi2.jpg

 

హీరో సోదరి పెళ్లి తో పాటు మరి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. దీంట్లో హీరో స్వామి మాలధారులతో కనిపించారు. మరో రెండు రోజులపాటు పెళ్లికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

 

 

Dr-Comrade-Thondangi1.jpg

Advertisement

Share this content.