• 42 per cent of data of the four lakhs 9 thousand 988 farmers has so far been recorded , said Collector D Muralidhar Reddy.
    State Government Special Advisors Ajay Kalam from the Velagapudi Secretariat on Wednesday, Principal Secretary of Agriculture, Poonammalakondaiah and CCLA Special Secretary Manmohan Singh held a video conference on the farmer's assurance. Collector D Muralidhar Reddy, JC Lakshmi Sah, Agriculture Department JD and Prasad were present from the Kakinada Collectorate office video conference hall.
    The collector said that the land details of the farmers in the district are being organized by the village councils. The collector said the data of these were being recorded from time to time. Collector Muralidhar Reddy asked the Commissioner of Agriculture to put the land data of K Gangavaram and Ettapaka zones on the website.

     

    జిల్లాలో నాలుగు లక్షల 9 వేల 988 రైతులకు సంబంధించిన డేటాను ఇప్పటివరకు 42 శాతం నమోదు చేయడం జరిగిందని కలెక్టర్ డి మురళీధర్రెడ్డి తెలిపారు. 
    బుధవారం వెలగపూడి సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుల అజయ్ కలాం, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనంమాలకొండయ్య, సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్ రైతు భరోసా పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో నుండి కలెక్టర్ పబ్లిక్ డి మురళీధర్రెడ్డి, జేసీ లక్ష్మీ సా, వ్యవసాయ శాఖ జెడిను ప్రసాదును పాల్గొన్నారు. 
    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులకు సంబంధించిన భూమి వివరాలు గ్రామ సభలు నిర్వహించి సేకరించడం జరుగుతుందన్నారు. వీటి డేటాను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కే గంగవరం, ఎటపాక మండలాలు భూముల సంబంధించిన డేటాను వెబ్ సైట్ లో పెట్టాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి వ్యవసాయ శాఖ కమిషనర్ కు కోరారు.