• Tags
  • Dist.Collector D.Muralidhar Reddy, Joint Collector G.Lakshmisha and Other Officers participated in Panchayathi Raj Secretary Video Conference on Village Volunteers at Collectorate, kakinada on 6-8-2019:

    Panchayati Raj and Rural Development Department Principal Secretary Gopalakrishna Dwivedi have directed the district collector to conduct transparent inspections on the 1,7th and 8th of next month for the recruitment of posts in the village secretariat. On Tuesday, a video conference was held with the District Collector from Amravati on the steps to be taken to  the post of village secretariat posts VRVO, panchayat secretary and others. The Principal Secretary said that the Centers were selected for the purpose of conducting the examinations and to provide drinking water, toilets, electricity and other facilities. The District Chairperson said that the Collector's Chairperson should be appointed as a District Selection Committee. Similarly, the Principal Secretary has instructed to make sure that the address of the examination centers is accurate.
    District Collector D Muralidhar Reddy, who participated in the video conference, said that 538 examination centers have been set up to administer the tests. The collector requested that video cameras be allowed in areas where the net connectivity is not working properly, as flooding storms are likely to occur in the district in August and September. Similarly, the government has advised the model questionnaires to be good as the coaching centers in the district have already opened for candidates to take the exams.

     

     

    రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయంలో పోస్టుల భర్తీకి వచ్చే నెల 1,7 మరియు 8 వ తేదీలలో జిల్లా కలెక్టర్ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. మంగళవారం నాడు అమరావతి నుండి జిల్లా కలెక్టర్ తో గ్రామ సచివాలయ పోస్టులైన విఆర్వో, పంచాయతి సెక్రటరీ, తదితర పోస్టుల భర్తీ చేపట్టవలసిన చర్యలు పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ పరీక్షల నిర్వహణకు సెంటర్లు ఎంపిక చేసి త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ అధ్యక్షతను డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని కలెక్టర్ జాయింట్ కలెక్టర్ తదితరులు దీనిలో సభ్యులుగా నియమించాలని తెలిపారు. అదేవిధంగా అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల అడ్రసు ఖచ్చితంగా తెలిసేలా రాయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు. 
    ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 538 పరీక్షా కేంద్రాలు ఈ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో జిల్లాలో వరదలు తుఫానులు వచ్చే అవకాశం ఉన్నందున నెట్ కనెక్టివిటీ సరిగా పనిచేయని ప్రాంతాల్లో వీడియో కెమెరాలు అనుమతించాలని కలెక్టర్ కోరారు. అదే విధంగా జిల్లాలో ఇప్పటికే కోచింగ్ సెంటర్లు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల కోసం ప్రారంభించిన నున్నందున ప్రభుత్వమే మోడల్ ప్రశ్నపత్రాలు బాగుంటుందని సలహా ఇచ్చారు.