•  

     

     

    The state government district library branch has sanctioned five crore rupees for the new building and the construction of the building has been approved, said Nallamilli Veerreddy, chairman of the district library organization. Speaking on the occasion, the chairman said that Rs 5 crore has been earmarked for the construction of the district central library department libraries for the year 2019-20. Similarly, the district library institute was approved at a meeting of the district library organization to spend Rs.27 crores as sanctioned by the government, the chairman said. For the convenience of the readers of the district library, Rs 70 lakhs have been allocated for the purchase of books, of which Rs 10 lakhs are for the on demand books. Similarly, the Chairman said that steps would be taken to increase the membership enrollment of the library readers.

     

    రాష్ట్ర ప్రభుత్వ జిల్లా గ్రంధాలయం శాఖా గ్రంధాలయం నూతన భవన నిర్మాణం కొరకు ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని భవన నిర్మాణాలు నిధులు ఖర్చు చేయుటకు ఆమోదించుట జరిగిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి తెలిపారు. బుధవారం నాడు కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం లో చైర్మన్అధ్యక్షతన బడ్జెట్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 2019-20 సంవత్సరమునకు గాను భవన నిర్మాణాలకు మంజూరు చేసిన ఐదు కోట్ల రూపాయలు జిల్లా కేంద్ర గ్రంథాలయం శాఖ గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రభుత్వం మంజూరు చేసిన 27 కోట్లు బడ్జెట్ను ఖర్చు చేయుటకు జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నందు ఆమోదించటం జరిగిందని చైర్మన్ తెలిపారు. అలాగే జిల్లా గ్రంథాలయానికి వచ్చే పాఠకుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు 70 లక్షల రూపాయలు కేటాయించగా ఇందులో పది లక్షల రూపాయలు పాఠకుల డిమాండ్ మేరకు అండమాన్ పుస్తకాలు కొనుగోలు 60 లక్షల రూపాయలతో వివిధ భాషలకు సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేసి పాఠకుల సంఖ్య పెంచే విధంగా చర్యలు చేపడతామన్నారు. అదేవిధంగా లైబ్రరీ కి వచ్చే పాఠకులలో సభ్యత్వ నమోదు పెంచడానికి చర్యలు చేపడతామని అని చైర్మన్ తెలిపారు.