• Dr.mani Ratna Kishore is appointed as a District Coordinator for Arogyasree in East Godavari District .He reviewed the hospitals in the area along with the Field staff (District Manager, Office Associates, Network Team Leaders, Divisional Team Leaders).

    Helpline numbers  are displayed in the Healthcare Related Network Hospitals (Mitra / Team Leader / District Manager / District Coordinator).Patients can contact those numbers for any problems or issues.

     

    డా.వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి తూర్పు గోదావరి జిల్లా కి ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయ కర్త గా  డా. మణి రత్న కిషోర్ గారు నియమితులయ్యారు. ఈ జిల్లాకి వచ్చిన సంధర్బంగా ఫీల్డ్ స్టాఫ్ (జిల్లా మేనేజర్, ఆఫీస్ అసోసియేట్స్, నెట్వర్క్ టీం లీడర్స్, డివిజనల్ టీం లీడర్స్) తో ఆరోగ్యశ్రీ లో పరిధిలో ఉన్న హాస్పిటల్స్ గురించి రివ్యూ చేసారు. పేషెంట్ కి ఎంటువంటి సమస్య ఉన్న ఆరోగ్యశ్రీ సంబంధిత నెట్వర్క్ హాస్పిటల్స్ (మిత్ర / టీం లీడర్ / జిల్లా మేనేజర్ / జిల్లా కోఆర్డినేటర్) లో నంబర్స్ ని డిస్ప్లే చేయడం జరిగింది. మీకు ఎటువంటి సమస్య ఉన్న ఆ నంబర్స్ కి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము.