• Dr. Ravirala.Mahesh Kumar assumed duties as Sub-Collector on Saturday.Speaking on the occasion, he said that after completing the training,he worked as a sub-collector of Tirupati and he completed his education in Nalagonda.

    రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ గా డాక్టర్ రావిరాల.మహేష్ కుమార్ శనివారం సబ్-కలెక్టర్ కార్యలయం నందు పదవి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐ.ఏ.ఎస్.ఎంపికై శిక్షణ పూర్తి ఐన తరువాత తిరుపతి సబ్-కలెక్టర్ గా పనిచేశానని అక్కడ నుండి రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ గా వచ్చానని అన్నారు.నా సొంత జిల్లా నల్గొండ అని విద్యాభ్యాసం అక్కడనే చేశానని అన్నారు.

    ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజా అవసరాపై స్పందించి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.

    ఆయన సబ్-కలెక్టర్ కార్యాలయం నకు వచ్చిన తరువాత కార్యాలయం సిబ్బంది మరియు డివిజనల్ తహసీల్దార్లు అయన కు స్వాగతం పలికారు.స్వాగతం పలికిన వారిలో ఏ.ఓ-శ్రీమతి ఏ.సత్యవతి దేవి,తహశీల్దార్లు  కె.భిమారావు,టి.రాజేశ్వరరావు,రీయాజ్,పి.ఆర్.ఓ-జె.వెంకటేశ్వరరావు,కార్యాలపు సిబ్బంది గిరీశం,గోపి,వెంకటరావు,ఆది,హెచ్చ.వి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.