• 08.08.2019, National Mawworm Eradication Day: On this ocassion District Joint Collector-2 Mrs. Rajakumari inaugurated the same at Balayogi Gurukul School. At the event, they said that the student should practice personal hygiene and that all children should be prescribed anti-fungal drugs to prevent anemia in children. At the student level, she elaborate on the discipline, behavior and good habits they need to follow. About 13.5 lakh students in the district will be supplied with curative medicines. In the private school, college and Anganwadi centers in the district, children are advised to take cetaceans.
    Albendazole tablets were swallowed by 3,21,412 students on the first day. RBSK District Coordinator Dr I Prabhakar said the rest would be distributed by the medical staff till the 16th of this month.

     

     

    08.08.2019 వ తేదీన జాతీయ నులి పురుగుల నిర్మూలన దినముగా పురస్కరించుకొని జిల్లా జాయింట్ కలెక్టర్-2 శ్రీమతి రాజకుమారి గారు పండులోని బాలయోగి గురుకుల పాఠశాలను నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పిల్లల్లో రక్తహీనత నివారణ కొరకు నులిపురుగు నివారణ మందులు తప్పనిసరిగా అందరూ వేసుకోవాలని సూచించారు. విద్యార్థి దశలో వారు పాటించవలసిన క్రమశిక్షణ, నడవడిక, మంచి అలవాట్లు గురించి విశదీకరించారు. జిల్లాలో సుమారు 13.5 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకుఈ నులిపురుగు నివారణ మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల, కళాశాలలో,అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు నులిపురుగు నివారణ మందులు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. 
    మొదటి రోజు ఈ కార్యక్రమం ద్వారా 3,21,412 మంది విద్యార్థినీ విద్యార్థు లకు ఆల్బెండజోల్ మాత్రలు మింగి చారు. మిగిలిన వారికి ఈనెల 16వ తేదీ వరకు వైద్య సిబ్బంది పంపిణీ చేయనున్నట్లు ఆర్ బి ఎస్ కె డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డా ఐ ప్రభాకర్ తెలియజేశారు.