• Tags
  • కర్నూలు నగరంలోని స్థానిక డీఎస్ఏ స్టేడియంలోని బాస్కెట్బాల్ ఎరీనాలో నిర్వహించిన 6వ అంతర్ జిల్లాల సబ్ జూనియర్స్ బాల బాలికల పోటీలు ఆదివారంతో ముగిశాయి. బాలికల విభాగంలో కర్నూలు, బాలుర విభాగంలో తూర్పుగోదావరి జట్లు విజేతలుగా నిలిచాయి. బాలుర విభాగంలో తూర్పుగోదావరి, కర్నూలు జట్ల పై 40-6 పాయింట్లతో విజయం సాధించి ట్రోఫీని దక్కించుకుంది.