• జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఏడాదిపాటు సాఫ్ట్ వెర్ ప్రొఫెషనల్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డిఆర్డిఎ పిడి మధుసూదన రావు తెలిపారు నవ గురుకుల్ సంస్థ సహకారంతో పదో తరగతి ఇంటర్ డిప్లమా డిగ్రీ పూర్తి చేసిన యువతకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎనలిటిక్స్ పై శిక్షణ అందిస్తామన్నారు శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పిస్తారు తెల్ల రేషన్ కార్డు అన్నారు శిక్షణకు ఈ నెల 6న అమలాపురంలోని ttdc కేంద్రం సామర్లకోట లోని టిటిడిసి కేంద్రంలో నిర్వహిస్తారని ఆసక్తి ఉన్న వారు ఉదయం 9 గంటలకు విద్యార్హత ఇతర పత్రాలతో హాజరు కావాలని కోరారు మరిన్ని వివరాలకు 6303889174, 8919868419 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు