• ఈనెల 6 నుంచి 8 వరకు స్థానిక గాంధీనగర్ లోని శ్రీ ఆప్టికల్స్ లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు వినియోగదారుల హక్కులు, పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. వివరాలకు 9866170999 నంబరులో సంప్రదించాలని కోరారు.