• బలసంస్కార శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో నగరంలోని సాంబమూర్తినగర్ ఒకటో వీధిలో గల కమ్యూనిటీ హాలులో బుధవారం సాయంత్రం ఉచిత భగవద్గిత, సంస్కృత శ్లోకాలు, నీతి పద్యాలు, దేశ భక్తి గీతాల శిక్షణ శిబిరం ప్రారంభమైంది.