• ఐటిఐ పూర్తిచేసిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ
    కౌశల్ గోదావరి వికాస ఆధ్వర్యంలో ఐటిఐ వెల్డర్ కోర్సు పూర్తిచేసిన 30 ఏళ్లలోపు పురుష అభ్యర్థులకు మూడు నెలలపాటు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్వహిస్తున్నామని వికాస బుధవారం తెలిపారు. శిక్షణ అనంతరం వీరికి సుమారు రూ.50 వేలు జీతం తో గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.