You are here

ఈనెల 11న గ్రూప్-2 ఉచిత అవగాహన సదస్సు

News Desk - Kakinada9:

రాబోయే గ్రూప్-2 నోటిఫికేషన్ నూతన సిలబస్, పరీక్షపై ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనున్నట్టు వశిష్ఠ ఇన్స్టిట్యూట్ గౌరవ సలహాదారు రాంబాబు పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సు ఆదివారం ఉదయం 9 గంటలకు రామారావుపేటలోని తమ వశిష్ఠ ఇన్స్టిట్యూట్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 6300223665 నంబరులో సంప్రదించాలని పేర్కొన్నారు.

 

For contributing, News/Articles mail us at [email protected] or call us at +91-833-18-18-833
Follow us on Facebook, Twitter, Instagram, Youtube /kakinada9

Advertisement

Share this content.