• Tags
  • ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డులోని గుడా కార్యాలయంలో శుక్రవారం బహిరంగ ప్రజాదర్బార్‌ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వైస్‌ ఛైర్మన్‌ అమరేంద్రకుమార్‌ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లు, తదితర సమస్యల పరిష్కారానికి యజమానులు అర్జీలు అందించవచ్చునన్నారు.