You are here

Home Minister Nimmakayala Chinarajappa Tour Schedule

Home Minister Nimmakayala Chinarajappa Tour Schedule

 

మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పర్యటన వివరాలు 

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ నెల 13వ తేదీన ఉదయం అమలాపురంలో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు అమలాపురం నుండి బయలుదేరి 3:30 గంటలకు పెద్దాపురం చేరుకుని స్థానికంగా  ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు పెద్దాపురం నుండి బయలుదేరి సాయంత్రం 6:30 గంటలకు అచ్చంపేట చేరుకొని క్యాంపు కార్యాలయంలో రాత్రి బస చేస్తారు.

Advertisement

Share this content.