•  

    Minister of State for Agriculture and Cooperatives, Kurasala Kannababu said that people that got caught in the fire accident in Madamapadu village will be provided with full treatment. Kannababu Muralidhar Reddy, Minister of Health  Kakinada Venkata Chalapathi  along with SP visited the Nursing Home. Speaking on the occasion, the minister said that nine people were injured in the accident and five of them were seriously injured. All the injured persons were moved to  The nursing home in Kakinada to provide better medical services.

    District Collector D Muralidhar Reddy said they would look into the permits of fireworks manufacturers. Recently, they have been checking that the project has permissions. The government is fully cooperating in providing medical assistance to the victims and  to take action against those responsible..

     

     

     

    సామర్లకోట మండలం g మేడంపాడు గ్రామంలో జరిగిన బాణాసంచా ప్రమాద బాధితులకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ వెంకట చలపతి నర్సింగ్ హోమ్ లో మంత్రి కన్నబాబు మురళీధర్ రెడ్డి, ఎస్.పి ఆస్ట్రేలియా తో కలసి మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో 9 మంది గాయపడ్డారని వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు అని వీరికి ఉత్తమమైన వైద్యసేవలు అందించడానికి కాకినాడలోని నర్సింగ్ హోమ్ తరలించామన్నారు. 
    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డి మురళీధర్రెడ్డి మాట్లాడుతూ ఈ సంఘటనకు సంబంధించిన బాణాసంచా తయారీ దారులు అనుమతులను పరిశీలించనున్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయని వీటిని ఇటీవల కాలంలో తనిఖీ చేయడం జరిగిందన్నారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని బాధితులకు వైద్య సహాయం అందించడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.